శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ నెల 11 (శుక్రవారం)న విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం( TTD)తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్‌లైన్ అందుబాటులో ఉంచుతామంది. 11వ తేదీన ఉదయం 10 గంటలకు TTD వెబ్‌సైట్‌లో టికెట్లను విడుదల చేయనున్నట్లు చెప్పింది. వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల కారణంగా డిసెంబరు కోటా టికెట్ల విడుదల ఆలస్యమైందని TTD ఆలయాధికారులు తెలిపారు.
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు శుక్రవారం విడుదల
November 16, 2022
0
