తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐసిడిఎస్ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టల్ లో కౌడిపల్లి గ్రామానికి చెందిన అదెల్లి సంతోష ఎంపిక అయింది. ఆదివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రేట్2 సూపర్వైజర్ గా నుతంగా ఎంపికైన సంతోషను సునీత రెడ్డి అభినందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.
సూపర్వైజర్ ను సన్మానించిన సునీత లక్ష్మారెడ్డి
December 04, 2022
0

