Homeరంగారెడ్డి జిల్లాఅభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిల్లా వార్తలు రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ChandraNews Tv December 03, 2022 0 రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోగల లింగారెడ్డిగూడ శివారులో 20. 89 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న కమ్యూనిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శనివారం పరిశీలించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేర్కొన్నారు. Tags జిల్లా వార్తలు రంగారెడ్డి జిల్లా Newer Older