సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి విచారణ జరపడంపై శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. 'సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, ఎమ్మెల్సీ ఎల్. రమణను సిబిఐ ఆఫీసుకు పిలిపించి విచారణ చేశారు. కానీ సిఎం కేసీఆర్ కూతురు కవితను మాత్రం వారి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఇలాంటిది నేనెక్కడా చూడలేదు. సీఎం కూతురు అయినంత మాత్రాన సిబిఐ ఇంటికి వెళ్లి విచారణ చేయడం ఏంటి' అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కూతురు అయితే ఇంటికెళ్లి విచారిస్తారా..?
December 03, 2022
0

