నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన షీ టీంలతో సత్ఫలితాలు లభిస్తున్నట్లు సీవీ నాగరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నవంబర్లో కమిషనరేట్లో షీ టీమ్స్ జిల్లాలో 8 మహిళలతో అసభ్యంగా ప్రవర్షణ, వేధింపలకు పాల్పడిన ఘటనలు జరిగాయన్నారు. ఇందులో 11 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ చేశామన్నారు. ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా షీటీం సెల్ నెంబర్ 87165795 లేదా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
సత్ఫలితాలు ఇస్తున్న షీ టీం: సీపీ నాగరాజు
December 04, 2022
0

